VZM: వచ్చే నెల అక్టోబర్ 2 నుంచి 4 వరకు కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు క్రీడాకారుల ఎంపికలు ఈనెల 20న విజయనగరం విజ్జీ మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు లీలాకృష్ణ, శ్రీకాంత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9849473798, 8500887999 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 20న అథ్లెటిక్స్ ఎంపికలు


