హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారత పారా స్విమ్మర్ గణేశ్ అరుదైన రికార్డు

ఏలూరు పారా స్విమ్మర్ బలగ గణేశ్ అరుదైన ఘనత సాధించారు. జర్మనీ-స్విట్జర్లాండ్ మధ్య బోడెన్సీ సరస్సులో 12 కి.మీ. దూరాన్ని వెట్‌సూట్ లేకుండా 5 గంటల 14 నిమిషాల్లో ఈది, ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. డీఎస్సీ-2024లో ఎస్జీటీగా ఎంపికైన గణేశ్‌ను మంత్రి నారా లోకేశ్ అభినందించారు.