MDK: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అమరవీరులకు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఘన నివాళులర్పించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. సమాజంలో శాంతి, ఐక్యతలను కాపాడుతూ, వారి ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ
వీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎస్పీ


