హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఏ.కొండూరులో అన్నదమ్ముల భూ వివాదం

NTR: ఏ.కొండూరు తండాలో అన్నదమ్ముల మధ్య భూ వివాదం రేగింది. తాతల ఆస్తిలో నలుగురికీ సమాన వాటా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే జమలయ్య ఎకరం భూమిని ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. ఆయనకు 25 సెంట్లకు పట్టా ఎలా ఇచ్చారని తహసీల్దార్‌, వీఆర్వోను ప్రశ్నించారు. తమకు కూడా పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వివాదంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.