VZM: ప్రతి ఇంటికి పోస్ట్ ఆఫీస్ పథకాలను చేర్చడమే మనకోసం - మన పోస్ట్ ఆఫీస్ లక్ష్యమని గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ అధికారి ఉపేంద్ర అన్నారు. మెంటాడ మండలంలోని జక్కువ గ్రామంలో మనకోసం మన పోస్ట్ ఆఫీస్‌పై కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మెయిల్ ఓవర్సీస్ ఈశ్వరరావు, సురేష్ ,కార్తీక్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోస్ట్ ఆఫీస్ పథకాలతో ఆర్థిక భరోసా'


