హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుత గణపతిగా సంపత్ వినాయగర్

ASR: విశాఖపట్నం, శీల్మెట్ట వద్ద గల ప్రసిద్ధ సంపత్ వినాయగర్ ఆలయంలో స్వామివారు నిరుత గణపతి రూపంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.ఈ వేడుకకు నగర నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.