హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం బ్యారేజ్ నీటిమట్టం వివరాలు

NTR: ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటిమట్టం 56.450 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 3.071 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.932 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బ్యారేజ్‌లోకి 9,337 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 7,184 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.