HYD: ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ ఇళ్ల కోసం 16 నియోజకవర్గాల్లో గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ మరో అవకాశం కల్పించారు. ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో ప్రస్తుతం నివసిస్తున్నవారు పాత దరఖాస్తును ఇక్కడికి బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. వెబ్‌సైట్ ద్వారా 20లోగా బదిలీ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఇందిరమ్మ టవర్స్ బదిలీకి అవకాశం


