NTR: తిరువూరులో వైసీపీ మున్సిపల్ ఎన్నికలసమరానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ 3వ వార్డు తోకపల్లిలో ప్రజల కోసం వైసీపీ కార్యక్రమాన్ని ప్రారంభించి, 28 వార్డుల్లో విజయం లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ సంక్షేమ పథకాలను వివరించిన ఆయన, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ధరల పెరుగుదలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరులో వైసీపీ ఎన్నికల సమరం


