హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYD చరిత్ర పుటలు మార్చిన ఆ 100 గంటలు

HYD: 1947లో దేశమంతా స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంటే.. HYD సంస్థానం నిజాం నియంతృత్వ పాలన, రజాకార్ల అరాచకాల కోరల్లో నరకయాతన అనుభవించింది. భారత యూనియన్‌లో కలిసేదే లేదని నిజాం తేగేసి చెప్పాడు. కానీ, అక్కడున్నది సాధారణ నాయకుడు కాదు.. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్. ఆపరేషన్ పోలోతో విరుచుకుపడి 4 రోజులు రజాకార్లను అతలాకుతలం చేశారు.