SKLM: ఆమదాలవలస పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్ ను ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి ఇవాళ ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి క్యాంటిన్‌లో అందిస్తున్న ఆహారం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు రుచికరమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన కమిషనర్


