NLG: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇవాళ నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 36,539 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 17,909 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో అవుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 534 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
నాగర్జునసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు


