MLG: సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. మిల్లుల్లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రభుత్వం అప్పగించిన వడ్ల మిల్లింగ్, సీఎంఆర్ ప్రక్రియపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో మిల్లర్లు ఆర్డీఓ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'రైస్ మిల్లర్ల నిరవధిక సమ్మె కొనసాగింపు'


