హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భవిష్యత్తులో ఉన్నతస్థాయిలో రాణించాలి'

AKP: పరవాడలోని నిన్న GVMC 77వ వార్డు పరిధిలోని ఇస్లాంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విశాఖ సౌత్ సబ్‌డివిజన్ శక్తి‌ టీమ్ పోలీస్ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో SI రాజారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో రాణించాలన్నారు.