WGL: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో (X) వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. “విముక్తి పోరాటాల స్ఫూర్తి.. భారత ఐక్యతలో తెలంగాణ భాగస్వామ్యం.. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన.. ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం..” అని పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రజా పాలన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి


