MNCL: భీమారం మండలంలోని గొల్లవాగు కాలువపై నిర్మించిన వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. వంతెన వద్ద రహదారి ప్రమాదకరంగా మారడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డులో ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని సంభంధిత శాఖ అధికారులను స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ఈ దారిలో ప్రయాణించేదేలా..?


