హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాంపల్లి బీజేపీ కార్యాలయంలో త్రివర్ణ పతాకావిష్కరణ

HYD: నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో హైదరాబాద్ లిబరేషన్ డే సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడినవారి త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ విముక్తి పొందిన చారిత్రక రోజుగా పేర్కొన్నారు.