కోనసీమ: ఈనెల 18వ తేదీన కొత్తపేటలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 నుంచి 35 ఏళ్లు వయసు ఉన్న అభ్యర్ధులు తమ విద్యార్హతలు, ఆధార్ తదితర అవసరమైన ధృవపత్రాలతో కొత్తపేట ఉపాధి కార్యాలయంలో హాజరు కావాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కొత్తపేటలో మెగా జాబ్ మేళా


