JN: నిజాం పాలనలోనే జనగామలో తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటైంది. 1943లో అంకురార్పణ జరగగా 1945లో విద్యాబోధన ప్రారంభమైంది. ప్రెస్టన్ పాఠశాల ఉపాధ్యాయుడు ఉపద్రష్ట వేంకటరామశాస్త్రి ఉద్యోగానికి రాజీనామా చేసి దీనికి శ్రీకారం చుట్టారు. తెలుగుకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్ర భాషాభివర్ధిని ఉన్నత పాఠశాలగా నామకరణం చేశారు. 1949లో ప్రభుత్వం ఎయిడెడ్‌గా మార్చారు.
తెలంగాణ
నిజాం పాలనలోనే తెలుగు మీడియం పాఠశాల!


