PLD: నరసరావుపేటలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘స్వచ్ఛత హి సేవా–2026’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన తెలిపారు. ‘స్వచ్ఛతలో భాగస్వామ్యం.. స్వచ్ఛ భారత్.. వికసిత భారత్’ నినాదంతో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఇల్లు, కార్యాలయం నుంచే స్వచ్ఛత ప్రారంభం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి స్వచ్చత హి సేవా కార్యక్రమాలు


