హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు'

KMM: జిల్లాలో లో-వోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఈ శ్రీనివాసచారి గురువారం తెలిపారు. ఇందులో భాగంగా 4 కొత్త సబ్‌స్టేషన్లు, 613 ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. నిరంతర పర్యవేక్షణతో పాటు అత్యవసర సేవల కోసం ప్రతి డివిజన్‌లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.