తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు బుధవారం రాత్రి హంస వాహన సేవ వైభవంగా జరిగింది. హంస వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి హంస వాహన సేవలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు 8 రాష్ట్రాలకు చెందిన 19 కళా బృందాల నుంచి 504 మంది కళాకారులు పాల్గొని వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
హంస వాహనంపై శ్రీనివారి కటాక్షం


