ADB: ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన ఐటీఐ, ఏటీసీ కళాశాలల్లో నాలుగో దశ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఐటీఐలో నాలుగో దశ ప్రవేశాలు


