అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పర్యవేక్షణలో పోలీసులు, ఇతర శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జనం


