హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోదాడలో జాబ్ మేళాకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

SRPT: కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో ఈనెల 19న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఈ మేళాలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. అభ్యర్థులకు ముందుగా తమకు నచ్చిన కంపెనీకి హాజరు కావొచ్చని పేర్కొన్నారు.