హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆశా కార్యకర్త పోస్టుకు నోటిఫికేషన్

NLR: DMHO సుజాత ఆదేశాల మేరకు అల్లూరు మండలం పురిణిలో ఆశా కార్యకర్త పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇసుకపల్లి PHC డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.