హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీలకంఠేశ్వర స్వామికి ప్రత్యేక హారతులు

SKLM: పాతపట్నం శ్రీ నీలకంఠేశ్వర స్వామికి భాద్రపద మాసం షష్టి గురువారం మంగళహారతులు అందించారు. తెల్లవారుజామున అర్చకల పూజ అనంతరం అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించి హారతులు అందుకున్నారు. నెలకి ఒకసారి అద్భుత హారతులు అందిస్తున్నట్లు అక్కడ వాళ్ళు తెలిపారు.