అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని బైపాస్ రోడ్డులో తిరుమల బార్ సమీపంలో నిన్న రాత్రి కియా కారు అదుపుతప్పి దుకాణాల బోర్డులు, వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వాహనదారులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
కారు బీభత్సం.. ఇద్దరికి గాయాలు


