హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండ 36 వార్డులుగా పునర్విభజన

PLD: వినుకొండ పురపాలక సంఘంలోని 32 వార్డులను 36 వార్డులుగా పునర్విభజించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కమిషనర్ శివరామ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుత ఓటర్లను 36 వార్డులకు సర్దుబాటు చేసి, ఒక్కో వార్డులో సుమారు 1,310 మంది ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. సెప్టెంబర్ 22న ఓటర్ల జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శిస్తామని తెలిపారు.