హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీలో జిల్లా వాసులు

ప్రకాశం: ఫొటోగ్రఫీ రాష్ట్రస్థాయి ప్రమాణ స్వీకార మహోత్సవంలో మార్కాపురం జిల్లాకు చెందిన వ్యక్తులు కీలక బాధ్యతలు చేపట్టారు.  జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వల్లి, కార్యనిర్వాహక కార్యదర్శిగా తాడి వెంకట్, సంయుక్త కార్యదర్శులుగా కాసింవల్లి, రవిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఫొటో గ్రాఫర్‌‌ల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు.