KMM: అప్పు తీసుకుని ఇచ్చిన చెక్కు నగదు లేక వెనుదిరగడంతో నమోదైన కేసులో కోర్టు శిక్ష విధించింది. ద్వారకానగర్‌కు చెందిన బి.సాయిల్‌కు ఆరు నెలల జైలు, రూ.5 వేల జరిమానా విధించారు. ఫిర్యాదుదారు తోట లింగయ్యకు రూ.6.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కాకుమాని జ్యోతిర్మయి బుధవారం తీర్పు వెల్లడించారు.
తెలంగాణ
సాయిల్‌కు జైలు.. రూ.6.25 లక్షల పరిహారం


