NLR: కోవూరు టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. తాను ఎవరినీ వదిలిపెట్టే బ్యాచ్ కాదని హెచ్చరించారు. ప్రజాసేవ చేసేందుకే వీపీఆర్ దంపతులు రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ప్రశాంతి రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదని, మరోసారి తమ ఎమ్మెల్యే గురించి మాట్లాడితే దబిడి దిబిడేనని పరోక్షంగా అనిల్ కుమార్‌ను హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
మరోసారి మాట్లాడితే దబిడి దిబిడే: మంత్రి


