అన్నమయ్య: సంబేపల్లె మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రేపు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నామని MPDO వెంకట వెంకట శివకుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు. ప్రజా సమస్యలు, తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మండల సర్వసభ్య సమావేశం: MPDO


