హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమశిల నీటిమట్టం వివరాలు విడుదల

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు గురువారం వెల్లడించారు. ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 15.270 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. 107 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోందని పేర్కొన్నారు. పెన్నా డెల్టాకు, కావలి కెనాల్‌కు ప్రస్తుతం నీటిని విడుదల చేయడం లేదన్నారు.