NLR: కొండాపురం మండలంలోని ఓ గ్రామంలో బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం జరిగింది. ఈ సందర్భంగా కొందరు అత్యుత్సాహంతో హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేయించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రంగా జరగాల్సిన వినాయక చవితి వేడుకల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై మండిపడ్డారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వినాయక నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు


