NLR: నెల్లూరులో ఆధునీకరించిన RSRM పాఠశాలను మంత్రి నారా లోకేశ్ నిన్న ప్రారంభించారు. అనంతరం పాఠశాల పనితీరుపై సమీక్షించారు. గతేడాది పదో తరగతిలో 61% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అధికంగా విద్యార్థులు ఫెయిల్ కావడంపై DEO బాలాజీరావు, HM కె.ప్రసాద్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. వెనుకబడిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
DEO, HM పనితీరుపై లోకేశ్ అసహనం


