హైదరాబాద్: 28°C
తెలంగాణ

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

NLG: నల్గొండ నాగార్జున యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. యూజీలో తెలుగు, రాజనీతిశాస్త్రం ఒక్కో పోస్టు, పీజీలో కంప్యూటర్ సైన్స్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.