HNK: యూపీఐ చెల్లింపులపై ఛార్జీల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం హన్మకొండ నగరంలోని కాలేజీ జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డిజిటల్ లావాదేవీలపై భారం మోపే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: యూపీఐ ఛార్జీలకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన


