NZB: నిర్మల్ జిల్లా బీజేవైఎం ఇన్‌ఛార్జ్‌గా నిజామాబాద్ పట్టణానికి చెందిన ఆమంద్ విజయ్ కృష్ణ నియామితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ కుండీ ప్రకటన విడుదల చేశారు. విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా నియమించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. అనుక్షణం సమస్యలపై పోరాడుతానన్నారు.
తెలంగాణ
బీజేవైఎం నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా నిజామాబాద్ వాసి.!


