కృష్ణా: యూట్యూబర్ రావణ్ కస్టడీపై గన్నవరం కోర్టులో గురువారం విచారణ జరగనుంది. కేసు దర్యాప్తులో భాగంగా రావణ్‌ను వారం రోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగించాలని గన్నవరం పోలీసులు కోర్టును కోరారు. ఇప్పటికే రావణ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించేందుకు కస్టడీ కోరినట్లు తెలుస్తోంది. దీనిపై కోర్టు ఇవాళ నిర్ణయం వెలువరించనుంది.
ఆంధ్రప్రదేశ్
నేడు రావణ్ కస్టడీపై తీర్పు


