ATP: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీల సంక్షేమ కమిటీ సభ్యుల అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా కమిటీ ఛైర్మన్ మహమ్మద్ నసీర్ అహ్మద్ గురువారం నగరానికి విచ్చేశారు. అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఆయనకు అనంతపురం శాసనసభ్యులు, కమిటీ సభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి పర్యటనకు ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు చేరుకున్న మైనార్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్


