హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజలు

PPM: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముడుపుల పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చినట్లు ఆలయ అర్చకుడు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఇక్కడ స్వామి వారు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా దర్శనమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 3,4 పూజలకు వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.