KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తంబూరు దయాకర్‌రెడ్డి తెలిపారు. కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేస్తారు. మల్లేపల్లి, మునిగేపల్లి గ్రామాల్లో పరు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నట్లు వారు తెలిపారు.
తెలంగాణ
నేడు మంత్రి పొంగులేటి పర్యటన


