NLR: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పొదలకూరు మండలం మహమ్మదాపురానికి చెందిన విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్ పెంచలయ్య తన ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారు. రావి ఆకుపై మోదీ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించి ఆకట్టుకున్నారు. పండుగలు, ప్రముఖుల చిత్రాలను వివిధ ఆకులపై చిత్రించడం ఆయన ప్రత్యేకత. పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రావి ఆకుపై మోదీ అద్భుత చిత్రం


