NDL: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ.. ప్రపంచ వేదికపై దేశ గౌరవాన్ని చాటుతున్నారని ఎంపీ పేర్కొన్నారు. మోదీ మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ


