PPM: మన్యం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ 2026 కార్యక్రమాలు ఘనంగా ప్రారంభం కానున్నాయని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి బుధవారం తెలిపారు. 'స్వచ్ఛ భారత్ - వికసిత్ భారత్ లక్ష్యంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను,పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలు భాగస్వాములు కావాలి'


