NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. గ్రామానికి చెందిన 96 ఏళ్ల పట్నం శంకరయ్య నాటి రజాకార్ల ఆకృత్యాలను పాట రూపంలో వివరించారు. సామాన్యులు, మహిళలను రజాకార్లు ఎలా ఇబ్బందులకు గురిచేశారో, హింసించారో తన పాట ద్వారా నేటి తరానికి గుర్తుచేశారు. అప్పటి భయానక పరిస్థితులను పాటలో కళ్లకు కట్టినట్లు వివరించారు.
తెలంగాణ
VIDEO: రజాకార్ల అరాచకాలను పాటగా వివరించిన వృద్ధుడు!


