హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెల్లిని కాపాడేందుకు వెళ్లి.. అన్న మృతి

NZB: నవీపేట్ మండలం జన్నేపల్లికి చెందిన అల్లే లయ(24) బుధవారం ప్రమాదవశాత్తు వాగులో పడిపోయింది. ఆమెను కాపాడబోయి అన్న అల్లే గణేశ్ (27) కూడా వాగులో పడి గల్లంతై మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. అన్న గణేశ్ మృతదేహం లభ్యమవగా చెల్లి లయ గల్లంతైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.