AKP: బుచ్చయ్య పేట (M) పెదమదీనలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేవతి అనే బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. రేవతి(16) విశాఖలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. వినాయక చవితికి ఇంటికి వచ్చిన ఆమె మళ్లీ వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించగా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆంధ్రప్రదేశ్
బాలిక ఆత్మహత్య!


