VZM: సద్బుద్ధి కలగాలనే సంకల్పంతో వడ్డిపేట యువత అష్టావతార గణపతులను ప్రతిష్ఠించింది. కొత్తవలస మండలం తుమ్మికాపల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక గణపతి సెట్ ఆకట్టుకుంటోంది. రెండు నెలల శ్రమతో సుమారు రూ.3 లక్షలు వెచ్చించి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తూ యువత ఆదర్శంగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
కొత్తవలసలో ప్రత్యేక గణపతి సెట్


